ప్రేమికుడిని ముద్దాడాలని సోషల్ మీడియాకి ఎక్కింది

ప్రేమికుడిని ముద్దాడాలని సోషల్ మీడియాకి ఎక్కింది

Share
ప్రేమికుడిని చూడాలని ఉంటే హాయిగా ఆ లవర్ కి ఫోన్ చేసి పిలిపించుకొని తనివి తీరా చూడొచ్చు ,కౌగిలించు కోవచ్చు ఇంకా ముద్దులు కూడా పెట్టుకోవచ్చు కానీ ఆ పని చేయకుండా ఓ హీరోయిన్ సోషల్ మీడియాకి ఎక్కి ప్రియుడా నిన్ను చూడాలని ఉంది ,కౌగిలించు కోవాలని ఉంది ........... ఇంకా ముద్దులు పెట్టాలని ఉంది అంటూ సోషల్ మీడియాకి ఎక్కింది దాంతో నెటిజన్లు ఆ హీరోయిన్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు . ఇంతకీ ఇంతటి సాహసానికి ఒడిగట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా ............ ప్రియమణి . అవును గతకొంత కాలంగా సరైన సక్సెస్ లేక చేతిలో సరిగా సినిమాలు లేక జనాలు మరచిపోతున్న ఈ సమయంలో మరోసారి తనని తానూ లైం లైట్ లో ఉండటానికి ఈ పని చేసిందని అంటున్నారు నెటిజన్లు . 

Popular Posts