ఓర్నాయనో ఓంకార్ మళ్ళీ వస్తున్నాడట

ఓర్నాయనో ఓంకార్ మళ్ళీ వస్తున్నాడట

బుల్లితెరపై మెగాస్టార్ లా ఫోజు కొడుతూ అందరి చేత ''అన్నయ్య '' అని పిలిపించు కుంటూ హింస చూపించిన ఓంకార్ అన్నయ్య మళ్ళీ చాలా రోజుల తర్వాత వెండితెర మీదకి దాడి చేయడానికి వస్తున్నాడట !ఆల్రెడీ గతంలో ''జీనియస్ '' అనే చిత్రానికి దర్శకత్వం వహించి అదొక ఆణిముత్యం లా ఫీల్ అవుతూ చెప్పుకొచ్చిన ఇతగాడు ఇన్నాళ్ళు మౌనం దాల్చి ఇప్పుడు మళ్ళీ వెండితెర పైకి వస్తున్నాడు . ఐతే ఈసారి హర్రర్ కథాంశం తీసుకొని పూర్ణ ని హీరోయిన్ గా పెట్టి భయపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట . అసలే ఇతగాడు అంటేనే భయం దానికి తోడూ హర్రర్ కథాంశం అనేసరికి మరింతగా భయపడుతున్నారు . చూద్దాం ఈసారి ఎలా భయపెదతాడో . 

Popular Posts